తాడికొండ నుంచి పోటీ చేయను: డొక్కా మాణిక్య | will not contest from Tadikonda, says Dokka Manikya Vara prasad | Sakshi
Sakshi News home page

తాడికొండ నుంచి పోటీ చేయను: డొక్కా మాణిక్య

Apr 1 2014 3:45 AM | Updated on Oct 22 2018 9:16 PM

వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా తాడికొండ నుంచి పోటీ చేయబోనని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు.

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా తాడికొండ నుంచి పోటీ చేయబోనని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడే తాను పోటీ చేస్తానన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయపాటితో పాటు టీడీపీలో చేరడం తనకు ఇష్టం లేదని, అదే విషయాన్ని ఆయనకు తెలియచేశానన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశానన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పీడను సీమాంధ్రకు లేకుండా చేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement