నిజామాబాద్లో కారు క్లీన్ స్వీప్ | TRS clean sweep in Nizamabad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్లో కారు క్లీన్ స్వీప్

May 16 2014 7:04 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్లో కారు క్లీన్ స్వీప్ - Sakshi

నిజామాబాద్లో కారు క్లీన్ స్వీప్

నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కారు జోరు కొనసాగింది.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కారు జోరు కొనసాగింది.  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన పోరులో కారు దూసుకుపోయింది. ఒక్కసీటు కూడా హస్తానికి అందనివ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. నిజామాబాద్ ఎంపీ సీటును టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత కైవసం చేసుకున్నారు. జిల్లాలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు

*ఆర్మూర్ -మాజీ మంత్రి జీవన్ రెడ్డి,
*బోధన్- షకీల్ అహ్మద్
*జుక్కల్-హన్మంతు షిండే
*బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి
*ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి    
*కామారెడ్డి-గంప గోవర్దన్    
*నిజామాబాద్(అర్బన్)- గణేష్ గుప్తా
*నిజామాబాద్ (రూరల్)-బాజిరెడ్డి గోవర్దన్
*బాల్కొండ-వి.ప్రశాంత్‌రెడ్డి    
 

Advertisement
 
Advertisement
Advertisement