ఎమ్మెల్సీకి కోలగట్ల రాజీనామా | Kolagatla veerabhadra swamy resigns to MLC post | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీకి కోలగట్ల రాజీనామా

Apr 23 2014 2:48 AM | Updated on May 25 2018 9:12 PM

ఎమ్మెల్సీకి కోలగట్ల రాజీనామా - Sakshi

ఎమ్మెల్సీకి కోలగట్ల రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తన శాసనమండలి పదవికి మంగళవారం రాజీనామా చేశారు.

విజయనగరం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తన శాసనమండలి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. విజయనగరం పట్టణంలోని ఓ హోటల్‌లో రోటరీ క్లబ్, చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కోలగట్ల వారి సమక్షంలోనే రాజీనామా పత్రంపై సంతకం చేసి శాసనమండలి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు తనకు ఆ పదవి వచ్చిందని, ఆ పార్టీని వీడడంతో పదవి కూడా వద్దనుకుని రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement