తలారీ అంటే..? 1) గ్రామాధిపతి 2) వ్యాపారి 3) కరణం 4) గ్రామ రక్షక భటుడు
1. తలారీ అంటే..?
1) గ్రామాధిపతి 2) వ్యాపారి
3) కరణం 4) గ్రామ రక్షక భటుడు
2. ఆయగార్లు ఎవరు..?
1) పన్నులు వసూలు చేసేవారు
2) రాజును కీర్తించేవారు
3) పన్నుల్లేని భూమిని పొందే
\u3149?ట్చఛగ్రామ పాలకులు
4) సైనికులు
3. విధాహసాలభంజిక అనే తెలుగు నాటక రచయిత?
1) రాజశేఖరుడు 2) మంచన
3) బద్దెన 4) పోతన
4. పంచతంత్రం గ్రంథాన్ని తెలుగు భాషలో ఎవరు రచించారు?
1) మారన 2) కేతన
3) మంచన
4) దూబగుంట నారాయణకవి
5. ‘లెంకలు’ అంటే..?
1) న్యాయాధిపతులు
2) రాజు అంగరక్షకులు
3) సుంకాలు వసూలు చేసేవారు
4) గణాంకాలు చేసేవారు
6. కాకతీయుల రాజభాష ఏది?
1) సంస్కృతం 2) తెలుగు
3) కన్నడ 4) ప్రాకృతం
7. పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించారు?
1) రుద్రదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు 4) రుద్రమదేవి
8. కాకతీయుల కాలంనాటి చిత్రలేఖనాలు ఏ దేవాలయంలో కనిపిస్తాయి?
1) నాగులపాడు
2) పచ్చల సోమేశ్వర
3) పిల్లలమర్రి 4) ఘనపూర్
9. పురుషార్థసారం గ్రంథ రచయిత?
1) శివదేవయ్య
2) పాల్కూరికి సోమనాథుడు
3) జాయపసేనాని 4)విద్యానాథుడు
10. ఆంధ్రభాషా భూషణం అనే తొలి తెలుగు వ్యాకరణ గ్రంథ కర్త ఎవరు?
1) కేతన 2) మారన
3) మంచన 4) తిక్కన
సమాధానాలు
1) 4; 2) 3; 3) 1; 4) 4;
5) 2; 6) 1; 7) 3; 8) 3;
9) 1; 10) 1;