ఉద్యోగాలే.. ఉద్యోగాలు..

ఉద్యోగాలే.. ఉద్యోగాలు..


ఎయిమ్స్-రిషికేష్‌లో రెసిడెంట్లు

 రిషికేష్ (ఉత్తరాఖండ్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయి మ్స్).. తాత్కాలిక పద్ధతిన వివిధ విభాగాల్లో జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 118. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 17, 18. వివరాలకు www.aiimsrishikesh.edu.inచూడొచ్చు.

 

‘కేశవ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

 యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కేశవ్ మహావిద్యాలయ.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 44. ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు జనవరి 5. వివరాలకు keshav.du.ac.inచూడొచ్చు.

 

 హెచ్‌ఎంటీలో వివిధ పోస్టులు

 హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ -టెక్నికల్ (ఏ/బి), సీనియర్ అసోసియేట్ (ఏ/బి), జూనియర్ అసోసియేట్ (ఏ/బి) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 24. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 21. వివరాలకు www.hmtmachinetools.comచూడొచ్చు.

 

డబ్ల్యూబీఎస్‌ఈడీసీఎల్‌లో 298 పోస్టులు


 వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (డబ్ల్యూబీఎస్ ఈడీసీఎల్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, జూ. ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జి క్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 298. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www. wbsedcl.inచూడొచ్చు.

 

ఢిల్లీ ఈఎస్‌ఐలో స్టెనో, యూడీసీ, ఎంటీఎస్

 ఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ).. స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్‌‌క, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 213. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు.

          

ఏఐఏలో జూనియర్ ఎగ్జిక్యూటివ్

 ఎయిర్‌పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఐఏ).. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 200. వివరాలకు www.aai.aeroచూడొచ్చు.

 

ఈఎస్‌ఐసీలో 181 పోస్టులు

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ).. వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్‌‌క, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 181. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు.

 

హైదరాబాద్ ఐఐటీలో వివిధ పోస్టులు

 హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్, ఎలక్ట్రీషియన్ (హైలీ స్కిల్డ్), ఎలక్ట్రీషియన్ (హెల్పర్), ఫిట్టర్ జనరల్ మెకానిక్, మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 15. వివరాలకు  www.iith.ac.inచూడొచ్చు.

     

ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్లు

 హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయ తీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంట ర్వ్యూ తేదీలు డిసెంబర్ 18, 22, 23. వివరాలకు www.nird. org.inచూడొచ్చు.

 

నైవేలీ లిగ్నైట్‌లో గ్రాడ్యుయేట్ ట్రైనీస్

 నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 100. దరఖాస్తుకు చివరి తేది జనవరి 22. వివరాలకు www.nlcindia.comచూడొచ్చు.

 

పశ్చిమ బంగాలో మెడికల్ పోస్టులు

 పశ్చిమ బంగా ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 75. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు http://onlineapplication. healthyhowrah.org/చూడొచ్చు.

 

కర్ణాటక యాంటీబయాటిక్స్‌లో పోస్టులు

 కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో

 ఎగ్జిక్యూటివ్, ఏరియా మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 19. వివరాలకు www.kaplindia.comచూడొచ్చు.             

 

ఎంఎంటీసీలో మేనేజర్ పోస్టులు

 న్యూఢిల్లీలోని ఎంఎంటీసీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 9. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 28. వివరాలకు www.mmtclimited. gov.inచూడొచ్చు.



సీబీఎఫ్‌లో వివిధ పోస్టులు

 కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ.. కెన్‌బ్యాంక్ ఫ్యాక్టర్‌‌స లిమిటెడ్ (సీబీఎఫ్).. వివిధ విభాగాల్లో జూనియర్ ఆఫీసర్‌‌స, ఆఫీసర్‌‌స, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.canbankfactors.comచూడొచ్చు.

 

మిధానిలో మెల్టర్‌‌స, లాడిల్‌మెన్ పోస్టులు

 హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని).. మెల్టర్‌‌స, లాడిల్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 23. వివ రాలకు  www.midhani.gov.inచూడొచ్చు.

 

చెన్నై ఈఎస్‌ఐసీలో 92 పోస్టులు    

 తమిళనాడు రీజియన్‌లో ఈఎస్‌ఐసీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌‌స/హాస్పిటల్స్.. వివిధ విభాగాల్లో పారామెడికల్,  నర్సింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 92. దరఖాస్తుకు చివరి తేది జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు.

 

కొంకణ్ రైల్వేలో వివిధ పోస్టులు

 నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్  వివిధ విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.konkanrailway.comచూడొచ్చు.

 

సెంట్రల్ డిజైన్ బ్యూరోలో క్యాడ్ ఆపరేటర్లు

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్‌‌టమెంట్ పరిధిలోని సెంట్రల్ డిజైన్ బ్యూరో కాంట్రాక్టు ప్రాతిపదికన క్యాడ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 18. వివరాలకు www.mohfw.nic.inచూడొచ్చు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top