యువభేరి పోస్టర్‌ ఆవిష్కరణ | YSRCP vizianagaram yuvabheri poster unveiled | Sakshi
Sakshi News home page

యువభేరి పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 17 2016 2:03 PM | Updated on May 29 2018 4:26 PM

యువభేరి పోస్టర్‌ ఆవిష్కరణ - Sakshi

యువభేరి పోస్టర్‌ ఆవిష్కరణ

విజయనగరంలో జరగనున్న యువభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

విజయనగరం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరంలో యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. పూల్‌బాగ్‌ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించనున్న ఈ యువభేరికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆవిష్కరించారు. యువభేరి ఏర్పాట్లను శనివారం పార్టీ నేతలు రాజన్నదొర, పెన్మత్స సాంబశివరాజు, అప్పల నరసయ్య, అప్పల నాయుడు తదితరులు పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement