జిల్లాస్థాయి యోగా పతకాల పంట | yoga winners | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి యోగా పతకాల పంట

Jul 25 2016 5:21 PM | Updated on May 28 2018 4:20 PM

జిల్లాస్థాయి యోగా  పతకాల పంట - Sakshi

జిల్లాస్థాయి యోగా పతకాల పంట

అనకాపల్లి పట్టణంలోని రింగ్‌రోడ్డులోని శ్రీ పరమాత్మ జ్ఞాన మందిరంలో యోగా శిక్షణ పొందుతున్న పలువురు ఇటీవల జిల్లాస్థాయి పోటీల్లో బహుమతులు పొందారు.

అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని రింగ్‌రోడ్డులోని శ్రీ పరమాత్మ జ్ఞాన మందిరంలో యోగా శిక్షణ పొందుతున్న పలువురు ఇటీవల జిల్లాస్థాయి పోటీల్లో బహుమతులు పొందారు. ఈనెల 20న విశాఖ బీచ్‌రోడ్డులో విజయసాయి యోగా చారిటబుల్‌ ట్రస్టు పదవ జిల్లాస్థాయి యోగా పోటీల్లో అనకాపల్లికి చెందిన పలువురు వివిధ కేటగిరీల్లో బహుమతులు సాధించారు. 25, 35 సంవత్సరాల విభాగంలో కాండ్రేగుల ఆదిలక్ష్మికి 4వస్థానం, 11, 14  సంవత్సరాల విభాగాల్లో కాండ్రేగుల స్పందనకు రెండోస్థానం, 11, 14 సంవత్సరాల బాలుర విభాగంలో బి.వరుణ్‌కు మూడోస్థానం లభించింది. 8, 11 సంవత్సరాల బాలికల విభాగంలో పి.సింధూజాకు మూడోస్థానం లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement