సా..గుతున్న ఎగువ ఘాట్ పనులు
సప్తనదుల సంగమేశ్వరంలో ఎగువ ఘాట్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఎగువప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో సోమవారం సాయంత్రం నాటికి సంగేశ్వరాలయం పూర్తిగా నీటిలో మునిగిపోనుంది.
Aug 7 2016 11:54 PM | Updated on Sep 4 2017 8:17 AM