బీఆర్‌ఏయూలో వర్కుషాపు నేడు | WORK SHOP IN BRAU | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఏయూలో వర్కుషాపు నేడు

Nov 1 2016 11:46 PM | Updated on Sep 4 2017 6:53 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు కూర్పు అంశాలపై బుధవారం వర్కుషాపు నిర్వహించనున్నట్టు విభాగాధిపతి తమ్మినేని కామరాజు, ఈవెంట్‌ కన్వీనర్‌ నీలం సంతోష్‌ రంగనాథ్‌ చెప్పారు. ఎంబీఏ, ఎంకాం విద్యార్థులు ఈ వర్కుషాపులో పాల్గొంటారన్నారు.

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు కూర్పు అంశాలపై బుధవారం వర్కుషాపు నిర్వహించనున్నట్టు విభాగాధిపతి తమ్మినేని కామరాజు, ఈవెంట్‌ కన్వీనర్‌ నీలం సంతోష్‌ రంగనాథ్‌ చెప్పారు. ఎంబీఏ, ఎంకాం విద్యార్థులు ఈ వర్కుషాపులో పాల్గొంటారన్నారు. విద్యార్థులు నైపుణ్య ప్రదర్శనలు ఆధారంగా 30 రకాలు ఈవెంట్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు అభివృద్ధికి దోహదపడేలా ఈ కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement