'ఎండుతున్న పంటలను నేనే కాపాడుతా' | will save to drought crops, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఎండుతున్న పంటలను నేనే కాపాడుతా'

Aug 30 2016 8:58 PM | Updated on Sep 4 2017 11:35 AM

అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటలను తానే కాపాడుతానని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటలను తానే కాపాడుతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం రుణమాఫీ చేసినట్టు చెప్పారు. ప్రతి అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement