కామాక్షి దేవిగా వర్గల్‌ సరస్వతి

కామాక్షిదేవి అలంకారంలో వర్గల్‌ అమ్మవారు


వర్గల్‌: శంభునికొండపై కొలువుదీరిన వర్గల్‌ విద్యా సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఐదోరోజు చదువుల తల్లి కామాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులు ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top