ఓటేసిన ఓల్డ్‌లేడీ | Voted old ledy | Sakshi
Sakshi News home page

ఓటేసిన ఓల్డ్‌లేడీ

Sep 8 2016 9:59 PM | Updated on Aug 14 2018 2:50 PM

ఓటు వేయడానికి వస్తున్న వృద్ధరాలు - Sakshi

ఓటు వేయడానికి వస్తున్న వృద్ధరాలు

వెలికట్ట ఎంపీటీసీ ఉప ఎన్నిక పుణ్యమా అని 90 ఏళ్ల బాలవ్వ అనే వృద్ధురాలు ఓటేసి ఓటు విలువను తెలియజేసింది.

కొండపాక: వెలికట్ట ఎంపీటీసీ  ఉప ఎన్నిక పుణ్యమా అని  90 ఏళ్ల బాలవ్వ అనే  వృద్ధురాలు ఓటేసి ఓటు విలువను తెలియజేసింది. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాని బాలవ్వ ‘  బిడ్డా నేను బతికున్న సమయంలో వచ్చిన ఓటు హక్కును వినియోగించుకుంటానని పక్కింటి లక్ష్మితో చెప్పగానే  ఆలోచించకుండా లక్ష్మి బాలవ్వను పోలింగ్‌  బూత్‌ వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించి ఇంటికి తీసుకవెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement