ఉత్సాహంగా ఉట్లోత్సవం | utla parusha in mallapalli | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఉట్లోత్సవం

Jul 21 2016 12:01 AM | Updated on Oct 8 2018 9:06 PM

ఉత్సాహంగా ఉట్లోత్సవం - Sakshi

ఉత్సాహంగా ఉట్లోత్సవం

తొలి ఏకాదశి పర్వదిన వేడుకల్లో భాగంగా మండలంలోని మల్లాపల్లి గ్రామంలో ఉట్ల పరుషను బుధవారం ఘనంగా నిర్వహించారు.

గోరంట్ల : తొలి ఏకాదశి పర్వదిన వేడుకల్లో భాగంగా  మండలంలోని మల్లాపల్లి గ్రామంలో ఉట్ల పరుషను బుధవారం ఘనంగా నిర్వహించారు.  వందలాది మంది ప్రజలు ఉట్ల పరుషకు హాజరై ఉట్లను కొట్టడం, ఉట్ల మాను ఎక్కే దృశ్యాలు కనులవిందు కలిగించాయి. ఈ సందర్భంగా  కదిరి– హిందూపురం  ప్రధాన రహదారి  కిరువైపులా  ఏర్పాటు చేసిన వివిధ దుకాణాలలో ఆట వస్తువులు, గాజుల అంగళ్లు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి.  ఈ కార్యక్రమంలో యువకులతో పాటు  మల్లాపల్లి పంచాయతీకి చెందిన వసంతరావు, దేవనరసింహప్పలు  ఊరేగింపుగా వచ్చి, స్థానిక  ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం  ఉట్ల పరుషను నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement