తల్లి సేవలో తరించిన నగరం
ఆషాఢమాసం చివరి ఆదివారం నిజామాబాద్ నగరంలో ఊరపండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అంటువ్యాధులు సోకకుండా కాపాడాలనీ, జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు.
Jul 24 2016 9:13 PM | Updated on Oct 17 2018 6:06 PM