గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య | un identified person suicide | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Oct 17 2016 11:20 PM | Updated on Sep 4 2017 5:30 PM

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

స్థానిక నర్శిపురం–పార్వతీపురంల మధ్య రైల్వేలైన్‌లోని విద్యుత్‌ స్తంభానికి గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెచ్‌సీ నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు.

పార్వతీపురం : స్థానిక నర్శిపురం–పార్వతీపురంల మధ్య రైల్వేలైన్‌లోని విద్యుత్‌ స్తంభానికి గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెచ్‌సీ నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు. ఆదివారం ఉదయం దాదాపు 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. మతుడు చామనఛాయ రంగులో ఉన్నాడని తెలిపారు. గోధుమ రంగు షర్ట్, నీలం ఆకుపచ్చ తెలుపు గడుల లుంగీ ధరించాడని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement