ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య | Un identified man commits suicide in kankipadu | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

Jul 27 2016 8:00 AM | Updated on Nov 6 2018 7:56 PM

కంకిపాడు మండలం దావులూరు శివారులో ఉన్న ఓ షెడ్డులో ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

కంకిపాడు(కృష్ణా జిల్లా): కంకిపాడు మండలం దావులూరు శివారులో ఉన్న ఓ షెడ్డులో ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు 30 నుంచి 35 మధ్య ఉండవచ్చు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement