'ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు సరికాదు' | Tribal people allegates putting cases on Ysrcp MLA giddi eswari | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు సరికాదు'

Dec 13 2015 12:26 PM | Updated on Sep 3 2017 1:57 PM

విశాఖ జిల్లా పాడేరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు పెట్టడం సరికాదని గిరిజనులు మండిపడ్డారు.

విశాఖ: విశాఖ జిల్లా పాడేరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు పెట్టడం సరికాదని గిరిజనులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కార్‌ ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బాక్సైట్‌ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసులు పెడుతున్నారని బాక్సైట్‌ వ్యతిరేక పోరాట సంస్థలు విమర్శించాయి. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement