సంప్రదాయాల సందడి | treditional festival in dundigal marri laxmanredy college | Sakshi
Sakshi News home page

సంప్రదాయాల సందడి

Sep 29 2016 11:09 PM | Updated on Sep 4 2017 3:31 PM

సంప్రదాయాల సందడి

సంప్రదాయాల సందడి

విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు.. ర్యాంప్‌ వాక్‌తో ఆహుతులను ఉర్రూతలూగించారు

దుండిగల్‌: విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు.. ర్యాంప్‌ వాక్‌తో ఆహుతులను ఉర్రూతలూగించారు..కుత్బుల్లాపూర్‌ మండలం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ( ఎంఎల్‌ఆర్‌ఐటి) కళాశాలలో గురువారం ట్రెడిషనల్‌ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి మమతరెడ్డి, ప్రిన్సిపాల్‌ కె.భాస్కరారెడ్డి, రాధికదేవి, పరంకుశం, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement