నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక | today minister kollu ravindra comes anantapur | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక

Nov 15 2016 10:43 PM | Updated on Sep 4 2017 8:10 PM

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాత్రి అనంతపురం వస్తున్నారు.

అనంతపురం అర్బన్‌ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాత్రి అనంతపురం వస్తున్నారు. రాత్రికి ఇక్కడే ఉండి గురువారం స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 

Advertisement
 
Advertisement
Advertisement