నేడు సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం | today cpi district executive meeting | Sakshi
Sakshi News home page

నేడు సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం

Aug 23 2016 11:17 PM | Updated on Sep 4 2017 10:33 AM

సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతపురం అర్బన్‌: సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  స్థానిక  పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర today కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement