వీరన్నపేట: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం ఢిల్లీలో జరుగుతున్న దీక్షలకు మద్దతుగా మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఇన్‌చార్జి టైగర్ జంగయ్యమాదిగ తెలిపారు.
Aug 2 2016 12:27 AM | Updated on Sep 4 2017 7:22 AM