నేడు బెగులూర్‌లో కలెక్టర్‌ పర్యటన | today collector visit beguloor | Sakshi
Sakshi News home page

నేడు బెగులూర్‌లో కలెక్టర్‌ పర్యటన

Aug 16 2016 12:11 AM | Updated on Sep 4 2017 9:24 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం బెగులూర్‌ గ్రామంలో నెల రోజులుగా విషజ్వరాలు విజృంభించి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం బెగులూర్‌ గ్రామంలో నెల రోజులుగా విషజ్వరాలు విజృంభించి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం  జిల్లా కలెక్టర్‌ నీతుప్రసాద్, ఎమ్మెల్యే పుట్టమధు బెగులూర్‌ గ్రామంలో పర్యటించనున్నట్లు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement