విద్యుత్‌ పనుల పరిశీలన | to observed in elecityworks | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పనుల పరిశీలన

Jul 31 2016 1:15 AM | Updated on Sep 5 2018 4:17 PM

సాగర్‌లోని పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ భిక్షపతి పరిశీలించారు.

నాగార్జునసాగర్‌ : సాగర్‌లోని పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ భిక్షపతి  పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్లు,  లైన్లు, లైట్ల ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయనే విషయాలపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.  పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.  ఈయన వెంట డీఈ సత్యనారాయణ, ఏడీఈ శ్రీకాంత్, ఏఈశ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement