తిరుమల ఘాట్‌రోడ్‌లో చైన్‌లింక్ కంచె | Tirumala is a chain fence ghatrodlo | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌రోడ్‌లో చైన్‌లింక్ కంచె

Published Sat, Oct 10 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

తిరుమల ఘాట్‌రోడ్‌లో చైన్‌లింక్ కంచె

కొండ చరియలు కూలకుండా తాత్కాలిక ఏర్పాటు
 
 సాక్షి, తిరుమల: తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు పడిన 14వ కి.మీ.వద్ద శుక్రవారం తాత్కాలికంగా చైన్‌లింక్ కంచె ఏర్పాటు చేస్తున్నా రు. కూలేందుకు సిద్ధంగా ఉన్న రాళ్లు ప్రయాణికులపై పడకుండా ఈ కంచె నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గోడ (సేఫ్టీ బ్రెస్ట్‌వాల్) నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. రాళ్లు కూలిన ప్రాంతాన్ని శుక్రవారం ఎల్‌అండ్‌టీ సంస్థ నిపుణులు పరిశీలించారు. మరమ్మతులపై టీటీడీ ఇంజినీర్లతో చర్చించారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement