పిడుగుపాటుకు కాలిపోయిన పరికరాలు | thunderbolt.. electricals burned | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు కాలిపోయిన పరికరాలు

Jul 29 2016 6:57 PM | Updated on Sep 5 2018 4:10 PM

మండలంలోని దౌల్తాబాద్‌లో గురువారం రాత్రి పిడుగుపాటుకు ఒక్కసారిగా ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రికల్ పరికరాలు కాలి బూడిదయ్యాయి.

హత్నూర: మండలంలోని దౌల్తాబాద్‌లో గురువారం రాత్రి పిడుగుపాటుకు  ఒక్కసారిగా ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రికల్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఒక్కసారిగా వర్షం, పిడుగుపాటుతో ఇళ్లలోని టీవీ, ఫ్రిజ్‌లు కాలిపోయి పొగలు వచ్చాయి. గ్రామంలో సుమారు 80శాతం ఎలక్ట్రికల్‌ పరికరాలు  చెడిపోయినట్లు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement