వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీలోకి ముగ్గురు | three members adding in ysrcp state committee | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీలోకి ముగ్గురు

Sep 3 2016 11:50 PM | Updated on Aug 28 2018 7:15 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది.

అనంతపురం టౌన్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన డీఎస్‌ కేశవరెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పి.విజయభాస్కర్‌రెడ్డి, వై.శ్రీధర్‌రెడ్డిలను రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీలుగా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement