మలేరియా జ్వరంతో మహిళ మృతి | The woman died of malaria fever | Sakshi
Sakshi News home page

మలేరియా జ్వరంతో మహిళ మృతి

Jul 21 2016 11:47 PM | Updated on Sep 4 2017 5:41 AM

ఏజెన్సీ పరిధిలోని మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెంది న పుట్ట మల్లిక(30) మలేరియా జ్వరంతో గురువారం మృతి చెందింది.

మంగపేట :  ఏజెన్సీ పరిధిలోని మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెంది న పుట్ట మల్లిక(30) మలేరియా జ్వరంతో గురువారం మృతి చెందింది.  
నాలుగు రోజు లుగా మల్లికకు జ్వరం వస్తుండంతో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో  చూపించగా వైద్యులు మలేరియా జ్వరంగా గుర్తించి మందులు అందించి ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం తీవ్రం కావడంతో  ఏటూరునాగారం ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొం దుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement