అమ్మా.. సల్లంగ సూడు | the prayer of muthyalamma | Sakshi
Sakshi News home page

అమ్మా.. సల్లంగ సూడు

Aug 11 2016 1:11 AM | Updated on Sep 4 2017 8:43 AM

అమ్మా.. సల్లంగ సూడు

అమ్మా.. సల్లంగ సూడు

శ్రావణమాసం రెండో బుధవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోచమ్మ, ముత్యాలమ్మ బోనాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు స్థానిక ఆల యాల వద్దకు బోనాలతో తరలివెళ్లి దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పిల్లాపాపలను చల్లం గా చూడాలని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. కోళ్లు, యాటలు బలిచ్చి మొక్కులు చెల్లించారు.

Advertisement

పోల్

Advertisement