సిరిసిల్ల జిల్లా కోసం పోరాటం | The fight for the District of sirisilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల జిల్లా కోసం పోరాటం

Sep 2 2016 3:22 AM | Updated on Sep 4 2017 11:52 AM

సిరిసిల్ల జిల్లా కోసం పోరాటం

సిరిసిల్ల జిల్లా కోసం పోరాటం

సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని టీపీసీసీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

టీపీసీసీ నేత కె.కె.మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని టీపీసీసీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిరిసిల్లను జిల్లాగా చేయాలని శాంతియుతంగా అడుగుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు చేయడం, అరెస్టులు కావడం తెలంగాణ ప్రజలకు కొత్తకాదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement