నల్గొండలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు | telangana formation day celebrations in nalgonda district | Sakshi
Sakshi News home page

నల్గొండలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

Jun 2 2016 9:45 AM | Updated on Sep 4 2017 1:30 AM

నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.

నల్గొండ: నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నల్గొండలోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 58 మంది అమరవీరుల కుటుంబాలకు మంత్రి జగదీశ్రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement