పీవీకేకేలో స్వచ్ఛభారత్‌ | swachabharath in pvkk college | Sakshi
Sakshi News home page

పీవీకేకేలో స్వచ్ఛభారత్‌

Feb 10 2017 10:11 PM | Updated on Sep 5 2017 3:23 AM

పీవీకేకేలో స్వచ్ఛభారత్‌

పీవీకేకేలో స్వచ్ఛభారత్‌

పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతపురం న్యూసిటీ : పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సంతోష్‌కుమార్‌ రెడ్డి  మాట్లాడుతూ,  వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవీకేకే యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్‌ రెడ్డి, మెకానికల్‌ విభాగాధిపతి బాలసుబ్రమణ్యం, మెకానికల్‌ విభాగం విద్యార్థులు  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement