స్కూల్ బస్సు బోల్తా : ఇద్దరు విద్యార్థులకు గాయాలు
కర్లపాలెం (గుంటూరు): పాఠశాల బస్సు బోల్తాపడి ఇరువురు విద్యార్థులకు, డ్రై వర్‌కు గాయాలైన సంఘటన సోమవారం రాత్రి కర్లపాలెం మండలం కప్పలవానిపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది.
Oct 17 2016 8:18 PM | Updated on Sep 4 2017 5:30 PM