ఐదో యూనిట్‌లో అంతరాయం | stop power genaretion in ntpc 5th unit | Sakshi
Sakshi News home page

ఐదో యూనిట్‌లో అంతరాయం

Jul 19 2016 11:40 PM | Updated on Sep 4 2017 5:19 AM

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల సామర్థ్యం గల ఐదో యూనిట్‌లో మంగళవారం బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ ఏర్పడటంతో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు.

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల సామర్థ్యం గల ఐదో యూనిట్‌లో మంగళవారం బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ ఏర్పడటంతో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. దీంతో 2600 మెగావాట్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 2100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement