‘హనుమాన్‌ దర్శన్‌’కు ప్రత్యేక బస్సు సర్వీసులు | special services to hanuman darshan | Sakshi
Sakshi News home page

‘హనుమాన్‌ దర్శన్‌’కు ప్రత్యేక బస్సు సర్వీసులు

Aug 21 2016 12:33 AM | Updated on Sep 4 2017 10:06 AM

శ్రావణమాసం శనివారాలను పురస్కరించుకుని హనుమన్‌ దర్శన్‌ స్పెషల్‌ బస్సులను హిందూపురం డిపో నుంచి ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్‌ గోపినాథ్‌ తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : శ్రావణమాసం శనివారాలను పురస్కరించుకుని హనుమన్‌ దర్శన్‌ స్పెషల్‌ బస్సులను హిందూపురం డిపో నుంచి ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్‌ గోపినాథ్‌ తెలిపారు. ఈ మేరకు ఉదయం హనుమాన్‌ దర్శన్‌ స్పెషల్‌ బస్సు నడిపించారు. వ్యాసరాయ మహర్షి ఒకే నక్షత్రంలో మూడు క్షేత్రాల్లోని మూలవిరాట్‌ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించారని ప్రతీతి. శ్రావణ శనివారాల్లో మూడు ఆలయాలను దర్శిస్తే శుభం కలుగుతుందని భక్తులు నమ్మకం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement