వెంకన్నకు ప్రత్యేక పూజలు | special pray to lord venkanna | Sakshi
Sakshi News home page

వెంకన్నకు ప్రత్యేక పూజలు

Aug 6 2016 10:57 PM | Updated on Sep 4 2017 8:09 AM

వెంకన్నకు ప్రత్యేక పూజలు

వెంకన్నకు ప్రత్యేక పూజలు

స్థానిక వెంకటాద్రిపై వెలసిన వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెందుర్తి : స్థానిక వెంకటాద్రిపై వెలసిన వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం అర్చనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. లక్ష్మిపురంలోని శ్రీదేవి భూదేవి సహిత కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement