ఎస్కేయూ డిగ్రీ పరీక్షలు వాయిదా | sku degree exams postponed | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

Nov 26 2016 11:18 PM | Updated on Sep 4 2017 9:12 PM

వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్‌ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ, 2,3 సెమిస్టర్‌ పరీక్షలు 28న జరగాల్సిన పరీక్షలు బంద్‌ కారణంగా వాయిదా వేసినట్లు యూజీ డీన్‌ జీవన్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్‌ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ, 2,3 సెమిస్టర్‌ పరీక్షలు 28న జరగాల్సిన పరీక్షలు బంద్‌ కారణంగా వాయిదా వేసినట్లు యూజీ డీన్‌ జీవన్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రద్దయిన పరీక్షలు డిగ్రీ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు డిసెంబర్‌ 7న, రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబర్‌ 8న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement