శివాలయంలో ఎంపీ మల్లారెడ్డి పూజలు | sivalaya in mp mallareddy poojalu | Sakshi
Sakshi News home page

శివాలయంలో ఎంపీ మల్లారెడ్డి పూజలు

Aug 18 2016 1:21 AM | Updated on Aug 10 2018 4:35 PM

: కష్ణాపుష్కరాల సందర్భంగా బుధవారం నాగార్జునసాగర్‌లో పుష్కర స్నానం ఆచరించిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి అనంతరం శివాలయం ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హాలియా : కష్ణాపుష్కరాల సందర్భంగా బుధవారం నాగార్జునసాగర్‌లో పుష్కర స్నానం ఆచరించిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి అనంతరం శివాలయం ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,500 మంది విద్యార్థులతో కలిసి సాధారణ ఘాట్లో స్నానం చేసి కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. పుష్కరస్నానం మహాపుణ్యమన్నారు. విద్యార్థులకు సంస్కతి సంప్రదాయాలను తెలియజేసేందుకే పుష్కరాలకు తీసుకువచ్చినట్లు వివరించారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement