విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
రామాపురంక్రాస్‌రోడ్(కోదాడరూరల్): రాష్ట్ర సరిహద్దు కోదాడ మండలం నల్లబండగూడెం శివారు రామాపురంక్రాస్ రోడ్‌లోని పాలేరు వంతెన వద్ద తెలంగాణ తల్లి బారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
Aug 13 2016 6:01 PM | Updated on Sep 4 2017 9:08 AM