సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా | sindhu got 25 lakhs | Sakshi
Sakshi News home page

సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా

Aug 23 2016 11:04 PM | Updated on Sep 4 2017 10:33 AM

సింధుకు ఏసీఏ  రూ.25 లక్షల నజరానా

సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు నజరానా అందించింది.

విజయవాడ స్పోర్ట్స్‌ : 
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు నజరానా అందించింది. ఐజీఎంసీ స్టేడియంలో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చేతులు మీదుగా నగదు చెక్కులను సింధు, గోపీచంద్‌ అందుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement