వెండిచీర అలంకరణలో శ్రీముఖధారమ్మ | silver saree decorate to srimukhadaralamma | Sakshi
Sakshi News home page

వెండిచీర అలంకరణలో శ్రీముఖధారమ్మ

Aug 12 2016 10:20 PM | Updated on Sep 4 2017 9:00 AM

వెండిచీర అలంకరణలో శ్రీముఖధారమ్మ

వెండిచీర అలంకరణలో శ్రీముఖధారమ్మ

పాలకొల్లు సెంట్రల్‌ : శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా స్థానిక అచ్చుగట్లపాలెం చిత్రావి చెరువు గట్టున కొలువై ఉన్న శ్రీ ముఖధారమ్మను అర్చకులు వెండి చీరతో అలంకరించారు.

పాలకొల్లు సెంట్రల్‌ : శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా స్థానిక అచ్చుగట్లపాలెం చిత్రావి చెరువు గట్టున కొలువై ఉన్న శ్రీ ముఖధారమ్మను అర్చకులు వెండి చీరతో అలంకరించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై రజత కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దాతలు బొడ్డు సూర్యారావు, కొల్లంశెట్టి సత్యనారాయణ భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, రేలంగి సుధాకర్, పేర్ల గుర్నాథం ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement