ఆదిలాబాద్ జిల్లాలో 61 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో ఎస్సైల బదిలీ
Aug 25 2016 1:06 AM | Updated on Aug 21 2018 5:54 PM
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో 61 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 32 మంది ఎస్సైలను వివిధ స్టేషన్లకు బదిలీ చేయగా.. 29 మంది ప్రొబేషనరీ ఎస్సైలకు ఎస్సైగా పోస్టింగ్ కల్పించారు.
Advertisement
Advertisement