మేడాపురం ఘటనలో ఏడుగురి అరెస్టు | seven arrest of medapuram issue | Sakshi
Sakshi News home page

మేడాపురం ఘటనలో ఏడుగురి అరెస్టు

Jun 21 2017 10:37 PM | Updated on Sep 5 2017 2:08 PM

చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో నాగమ్మ, ముత్యాలప్ప దంపతుల కుమారుడు ఆదినారాయణ(17) పట్ల అమానుషంగా వ్యవహరించిన ఉదంతంలో ఏడుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్‌ తెలిపారు.

ధర్మవరం అర్బన్ : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో నాగమ్మ, ముత్యాలప్ప దంపతుల కుమారుడు ఆదినారాయణ(17) పట్ల అమానుషంగా వ్యవహరించిన ఉదంతంలో ఏడుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్‌ తెలిపారు. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన మల్లికార్జున, అతని అనుచరులు అనుచరులు షెక్షావలి, బాబయ్య, నారాయణ, ఆర్వేటి లింగమయ్య, తాడిమర్రి రహంతుల్లా, జె.ఆంజనేయులు కలసి బాలుడి పట్ల క్రూరత్వంగా ప్రవర్తించిన సంగతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులందరినీ అరెస్టు చేసి,  అనంతపురం జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరచగా జూలై 4 వరకు వారిని రిమాండ్‌కు ఆదేశిస్తూ జడ్జి గీతావాణి ఆదేశించారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement