డీఆర్‌డీఏ పీడీని కలిసిన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ | sc corporation ed met drda pd | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఏ పీడీని కలిసిన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

Nov 27 2016 9:53 PM | Updated on Jul 24 2018 2:17 PM

డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లును ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామూనాయక్‌ ఆదివారం ఆయన కార్యాలయంలో కలిశారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లును ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామూనాయక్‌ ఆదివారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ఉచిత శిక్షణ అందించేందుకు శిక్షకుల నియమించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాలో 10 వేల మందికి శిక్షణ అందించేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డీఆర్‌డీఏ సిబ్బంది ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వారిని సంప్రదించామని ఈడీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement