హంస వాహనంపై అమ్మవారు
వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
Oct 1 2016 10:19 PM | Updated on Sep 4 2017 3:48 PM