ఇసుక లారీలు సీజ్‌ | sand lorries sieze | Sakshi
Sakshi News home page

ఇసుక లారీలు సీజ్‌

Feb 9 2017 12:15 AM | Updated on Sep 5 2017 3:14 AM

ఇసుక లారీలు సీజ్‌

ఇసుక లారీలు సీజ్‌

నిడదవోలు రూరల్‌: నిడదవోలు మండలంలోని పందలపర్రు ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పట్టుకుని సీజ్‌ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై కె.నరేంద్ర తెలిపారు.

నిడదవోలు రూరల్‌: నిడదవోలు మండలంలోని పందలపర్రు ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పట్టుకుని సీజ్‌ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. ర్యాంపు వద్ద మంగళవారం అర్ధరాత్రి లారీల్లో ఇసుకను లోడ్‌ చేస్తుండగా పోలీస్‌ సిబ్బంది వీటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. 
 

Advertisement

పోల్

Advertisement