సూర్యాపేట ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
సూర్యాపేట : సూర్యాపేట డిపోలోని కంప్యూటర్స్ విభాగాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఐటీ) ఎ.పురుషోత్తం ఆదివారం తనిఖీ చేశారు. కంప్యూటర్స్ డిపోలో ఉన్న టిమ్ మిషన్ల పని తీరును అడిగి తెలుసుకున్నారు.
Sep 18 2016 7:16 PM | Updated on Sep 4 2017 2:01 PM