కొప్పోలులో ఘనంగా బోనాల పండుగ | Richly celebrate bonala festival | Sakshi
Sakshi News home page

కొప్పోలులో ఘనంగా బోనాల పండుగ

Aug 25 2016 10:41 PM | Updated on Sep 4 2017 10:52 AM

కొప్పోలులో ఘనంగా బోనాల పండుగ

కొప్పోలులో ఘనంగా బోనాల పండుగ

గుర్రంపోడు : మండంలంలోని కొప్పోలు గ్రామంలో గురువారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు.

గుర్రంపోడు : మండంలంలోని కొప్పోలు గ్రామంలో గురువారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో గ్రామ దేవతలకు నైవేధ్యాలు సమర్పించి బోనాలకు వెళ్లడం సంప్రదాయంగా జరుగుతుంది. బోనాలతో గ్రామ దేవతల దేవాలయాల వద్ద  కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం వనవాసాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement