180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | Ration rice seized in officials raid | Sakshi
Sakshi News home page

180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Dec 15 2016 10:05 AM | Updated on Sep 4 2017 10:48 PM

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పౌరసరఫరాల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయగూడెంలో పౌరసరఫరాల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయనే సమాచారంతో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement