రథోత్సవంలో అపశ్రుతి | ratham fall into down in pandikunta | Sakshi
Sakshi News home page

రథోత్సవంలో అపశ్రుతి

Apr 5 2017 11:17 PM | Updated on Sep 5 2017 8:01 AM

రథోత్సవంలో అపశ్రుతి

రథోత్సవంలో అపశ్రుతి

మండల పరిధిలోని పందికుంట గ్రామంలో బుధవారం సాయంత్రం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

పందికుంట(వజ్రకరూరు) : మండల పరిధిలోని పందికుంట గ్రామంలో బుధవారం సాయంత్రం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తుండగా ఒక్కసారిగా రథం కిందపడిపోయింది. భక్తులకు ఎలాంటి హానీ జరగకపోయినా అందులో ఉన్న అర్చకుడికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement