కమనీయం..రాములోరి పట్టాభిషేకం | ramulori kalyanam in nalluru | Sakshi
Sakshi News home page

కమనీయం..రాములోరి పట్టాభిషేకం

Apr 14 2017 11:19 PM | Updated on Sep 5 2017 8:46 AM

కమనీయం..రాములోరి పట్టాభిషేకం

కమనీయం..రాములోరి పట్టాభిషేకం

మండలంలోని నల్లూరు గ్రామంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం కమనీయంగా నిర్వహించారు.

రొద్దం (పెనుకొండ) : మండలంలోని నల్లూరు గ్రామంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం కమనీయంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలతో రాములోరి పట్టాభిషేకం జరిపించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని చోళేమర్రి, కల్లుకుంట గ్రామాల్లో శ్రీరామ పట్టాభిషేక వేడుకలు వైభవంగా జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement